ఆద్యంతం ఉల్లాసంగా క్లిఫ్ డైవింగ్ పోటీలు - రియాన్నన్ ఇఫ్లాండ్
🎬 Watch Now: Feature Video
బోస్నియా హెర్జెగోవినాలో ఆదివారం జరిగిన రెడ్‌బుల్ క్లిఫ్ డైవింగ్ వరల్డ్ సిరీస్ వీక్షకులను ఆద్యంతం అలరించింది. నెరెట్వా నది.. ఓల్డ్బ్రిడ్జ్ వద్ద నిర్వహించిన ఈ డైవింగ్ పోటీల్లో క్రీడాకారులు తమ సాహసాలతో అబ్బురపరిచారు. స్టార్ డైవర్ రియాన్నన్ ఇఫ్లాండ్ తన తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ... మరోసారి టైటిల్ ఎగరేసుకుపోయింది. గ్యారీ హంట్... తన 8వ కింగ్ కహేకిలి ట్రోఫీని (ఓవరాల్ టైటిల్ అవార్డ్) కైవసం చేసుకున్నాడు.
Last Updated : Sep 28, 2019, 4:46 AM IST