హాంగ్​కాంగ్​లో హోరెత్తిన నిరసనలు - చైనా బిల్లు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 22, 2019, 8:53 AM IST

నేరపూరిత కేసుల విచారణ నిమిత్తం దేశ పౌరులను చైనాకు అప్పగించాలన్న బిల్లుకు వ్యతిరేకంగా హాంగ్​కాంగ్​ ప్రజల చేపట్టిన నిరసనలు ఉద్ధృతంగా జరుగుతున్నాయి. తాజాగా బిల్లును పూర్తి స్థాయిలో రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ.. సుమారు 1000 మంది దేశ పోలీసు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. వందల మంది వీధుల్లోకి చేరి నిరసనలు చేశారు. వాన్​ చాయ్​ జిల్లా కేంద్రంలోని ఇమ్మిగ్రేషన్​​ టవర్​, హార్కోర్ట్​ రోడ్​ వద్ద ఆందోళనలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.