3 రోజులు శిథిలాల కింద నరకయాతన.. బయటపడ్డాడిలా - China hotel
🎬 Watch Now: Feature Video
శిథిలాల కింద చిక్కుకున్న 24ఏళ్ల యువకుడు 69 గంటల తర్వాత సురక్షితంగా బయటపడ్డాడు. చైనా క్వాంజై నగరంలోని కరోనా నిర్బంధ కేంద్ర భవనం కుప్పకూలిన ఘటనలో జరిగిందీ సన్నివేశం. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 26మంది మరణించగా.. ముగ్గురి ఆచూకీ తెలియలేదని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.