Four Year School Students Dies After Falling Under Bus : రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట దారుణం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. బాలిక బస్సు దిగి వెళ్తుండగా డ్రైవర్ బస్సును రివర్స్ చేశాడు. చిన్నారి రోడ్డు దాటుతున్న విషయాన్ని గమనించకుండా బస్సులు రివర్స్ చేయడంతో వెనక టైర్ల కింద పడి చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలో కోల్పోయింది. అక్కడున్న వారు పోలీసులకు సమాచారంతో ఘటనాస్థలికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డ్రైవర్ నిర్లక్ష్యం, అన్నను బస్సు ఎక్కించేందుకు వచ్చిన రెండేళ్ల పాప మృతి
ఉలిక్కిపడేలా చేసిన విజయవాడ బస్టాండ్ ఘటన - సీసీ టీవీలో ప్రమాద దృశ్యాలు