76వ స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయ జెండాలతో నిరసనలు

By

Published : Nov 23, 2019, 2:34 PM IST

thumbnail
లెబనాస్​ 76వ స్వాతంత్య్ర వేడుకలు దేశ రాజధాని బీరట్​లో ఘనంగా జరిగాయి. చారిత్రక భవనమైన మాట్రిస్​ స్క్వేర్​ భవనం రంగురంగుల దీప కాంతులతో వెలిగిపోయింది. సంప్రదాయ పద్ధతిలో అక్కడి సైనిక దళం కవాతు నిర్వహించగా.... అగ్ర రాజకీయ నాయకులు హాజరయ్యారు. స్వాతంత్ర దినోత్సవం రోజునా ఆందోళనకారులు దేశ జెండాలను ఉపుతూ నిరసనలు తెలిపారు. అక్టోబర్​ 17వ తేదీ నుంచి వాట్సప్​ కాల్స్​​పై పన్నులను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపడుతున్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలాని డిమాండ్​ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.