వైరల్ వీడియో: 'అదృశ్యం' తర్వాత కిమ్ ఇలా కనిపించారు!
🎬 Watch Now: Feature Video
ఉత్తరకొరియా అధినేత కింగ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై ఊహాగానాలు వెలువడుతున్న వేళ ఆయన బతికే ఉన్నారని నిర్ధరణ అయింది. ఓ ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవానికి ఆయన హాజరైనట్లు దేశ అధికారిక న్యూస్ ఏజెన్సీ కొరియన్ సెంట్రల్ ప్రకటించింది. కిమ్ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలను విడుదల చేసింది.