thumbnail

రయ్​రయ్​: సూపర్​ రేసింగ్​లో ప్రమాదాల చింత

By

Published : Sep 9, 2019, 8:01 AM IST

Updated : Sep 29, 2019, 11:01 PM IST

అమెరికాలోని ఇండియానాపొలిస్​ నగరంలో నిర్వహించిన నాస్కార్​(ఎన్​ఏఎస్​సీఎఆర్​) రేస్​ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఈ రేసులో పాల్గొన్న పలు కార్లు స్వల్ప ప్రమాదాలకు గురయ్యాయి. ఓ రైసింగ్​ కారును మరొకటి ఢీకొనడం వల్ల ఆ రెండు పోటీ​ నుంచి నిష్క్రమించాయి. మరో కారు టైర్​కు మంటలు అంటుకున్నాయి. ఇలా సాగిన రేస్​లో కెవిన్​ హార్విక్​ అనే రేసర్​ విజేతగా నిలిచాడు.
Last Updated : Sep 29, 2019, 11:01 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.