ఆగని ఇరాక్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు - disperse protesters near Baghdad's Khilani square.
🎬 Watch Now: Feature Video
ఇరాక్‌లో నేటికి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటూనే ఉంది. ఈ నేపథ్యంలో బాగ్దాద్‌లోని నిరసనకారులపై పోలీసులు భాష్పవాయువులు, రబ్బరు బులెట్లను ప్రయోగించారు. గతేడాది అక్టోబర్ నుంచి జరుగుతున్న ఈ ఆందోళనల్లో ఇప్పటి వరకు 500 మందికి పైగా మరణించినట్లు అధికారులు తెలిపారు.
Last Updated : Mar 1, 2020, 8:49 PM IST