మంచు దుప్పటి కప్పుకున్న ఇరాన్​ - Iran covered with ice blanket

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 20, 2020, 5:22 AM IST

ఇరాన్​ రాజధాని టెహ్రాన్​లో మంచు విపరీతంగా కురుస్తోంది. జనజీవనం స్తంభించింది. రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు రహదారులు, చెట్లు, వాహనాలు మంచు దుప్పటి కప్పుకున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి పాఠశాలలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఆహ్లాదకర వాతావరణంలో మంచుగడ్డలతో.. ప్రజలు, చిన్నారులు ఆనందంగా గడుపుతున్నారు. వివిధ రకాల ఆకృతులతో మంచుబొమ్మలను తయారు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.