ఉగ్రరూపం దాల్చిన ఇటలీ వరదలు - ఇటలీలో వరదలు
🎬 Watch Now: Feature Video
ఇటలీలోని లిగురియా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. అనేక చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. నదులన్నీ వరదల వల్ల ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ప్రమాదంలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు సహాయక సిబ్బంది రంగంలోకి దిగింది.