కరీబియన్ సంప్రదాయాల 'నాటింగ్ హిల్ కార్నివాల్' - carnival

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 26, 2019, 8:08 AM IST

Updated : Sep 28, 2019, 7:10 AM IST

పశ్చిమ లండన్​లోని నాటింగ్ హిల్ జిల్లాలో 'నాటింగ్ హిల్ కార్నివాల్' జరుగుతోంది.​ 1966 నుంచి ప్రతీ సంవత్సరం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కరీబియన్ సంప్రదాయాల వేషాలు ధరించి ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నారు. భానుడి భగభగలకు ఇబ్బంది పెడుతున్నా.. ఏమాత్రం తగ్గకుండా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
Last Updated : Sep 28, 2019, 7:10 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.