బలోచిస్థాన్‌కు సాయం చేయండి: ఐరాసకు విజ్ఞప్తి - బలోచిస్థాన్‌లో మానవ హాక్కులకు భగం కలుగుతున్నం
🎬 Watch Now: Feature Video
బలోచిస్థాన్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని గత కొన్ని రోజులుగా ఐరాస కార్యాలయం ముందు నిరసనలు చేస్తున్న బలోచిస్థాన్ వాసులు...వినూత్న బాట పట్టారు. అక్కడ పాకిస్థాన్ దురాగతాలు సహా తమను ఆదుకోవాలని న్యూయార్క్‌లోని ప్రఖ్యాత స్టాట్యూ ఆఫ్ లిబర్టీ వద్ద విమానానికి బ్యానర్ కట్టి ప్రదర్శించారు. బలోచిస్థాన్‌లో పాకిస్థాన్ పాల్పడుతున్న మానవహక్కుల ఉల్లంఘనను ఆపేలా ఐక్యరాజ్యసమితి చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
Last Updated : Oct 2, 2019, 6:21 AM IST
TAGGED:
New York carrying message