'ఐరన్​మ్యాన్' అయిన అతి పిన్నవయస్కుడు గుస్తావ్​ - గుస్తావ్​ ఇడెన్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 9, 2019, 11:31 AM IST

Updated : Sep 29, 2019, 11:20 PM IST

ఐరన్​మ్యాన్​ ఛాంపియన్​షిప్​... ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన పోటీ. పురుషుల విభాగంలో నార్వేకు చెందిన గుస్తావ్​ ఇడెన్​ ఛాంపియన్​గా నిలిచాడు. అతి చిన్న వయస్సులో (23 ఏళ్లు) ఈ ఘనత సాధించి రికార్డుకెక్కాడు. రెండు సార్లు ఒలింపిక్స్ విజేతగా నిలిచిన అలిస్టెయిర్​ బ్రౌన్లీని(బ్రిటన్) రెండో స్థానానికి నెట్టేశాడు. మూడోస్థానంలో అమెరికాకు చెందిన రౌడీ వాన్​ బెర్గ్​ నిలిచాడు.
Last Updated : Sep 29, 2019, 11:20 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.