'తియ్యటి టీకా'... ఆ బేకరీ ప్రత్యేకత! - బేకరీలో జామ్ ఇంజెక్షన్
🎬 Watch Now: Feature Video
కరోనా టీకాపై అవగాహన కల్పించేందుకు జర్మనీ పస్సావులోని ఓ బేకరీ యజమాని వినూత్నంగా ఆలోచించాడు. తన బేకరీలోని డోనట్స్ కోసం స్వీట్ జామ్‌ను ఇంజెక్షన్ రూపంలో అందిస్తున్నాడు. వినియోగదారుల తమకు నచ్చిన జామ్ ఇంజెక్షన్‌ను తీసుకుని ఈ డోనట్స్‌ను ఆరగించవచ్చు. 12 రకాల జామ్ వ్యాక్సిన్లు ఇక్కడ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.