పెంపుడు శునకం కోసం మొసలితో ఫైట్​! - pet dog

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 24, 2020, 10:40 PM IST

అమెరికా ఫ్లోరిడాకు చెందిన రిచర్డ్​ విల్​బ్యాంక్స్​ తన పెంపుడు కుక్క కోసం సాహసం చేశాడు. మొసలితో పోరాడి శునకాన్ని రక్షించాడు. రిచర్డ్​.. వాకింగ్​కు వెళ్లినప్పుడు తనతో పాటు పెంపుడు కుక్కను తీసుకెళ్లాడు. ఆ శునకం వెళ్తు.. వెళ్తూ పక్కనే ఉన్న చెరువులోకి దిగి.. అక్కడే ఉన్న మొసలి నోట చిక్కింది. వెంటనే రిచర్డ్​ చెరువులోకి దిగి... మొసలి నుంచి శునకాన్ని విడిపించాడు. ఈ దృశ్యాలు ఫ్లోరిడా వైల్డ్​లైఫ్​ ఫెడరేషన్​ ఏర్పాటు చేసిన కెమేరాలకు చిక్కాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.