విక్టరీ డే: వెలుగు జిలుగుల మాస్కో - విక్టరీ డే

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 10, 2019, 11:27 AM IST

రష్యా 74వ 'విక్టరీ డే' వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మిరుమిట్లు గొలిపే బాణసంచాలు, మతాబులతో మాస్కో నగరం వెలుగులీనింది. రష్యాలోని ముఖ్య నగరాల్లో పరేడ్​ నిర్వహించారు. రెడ్​ స్వ్కేర్​ నగరంలో అమర జవాన్లకు నివాళులు అర్పించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. రెండో ప్రపంచ యుద్ధంలో 1945, మే 19న నాజీలపై సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి ఏటా ఈ వేడుకలు నిర్వహిస్తారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.