విషాదంతో ముగిసిన ట్యూస్​డే ఫ్యాట్​ ఉత్సవాలు - US carnival updates

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 26, 2020, 4:49 PM IST

Updated : Mar 2, 2020, 3:45 PM IST

అమెరికాలో వార్షిక సంప్రదాయ ఫ్యాట్​ ఉత్సవాలు ముగిశాయి. వేలాది మంది ఈ వేడుకల్లో పాల్గొని కవాతు నిర్వహించారు. ఈ ఏడాది ఇద్దరు ప్రేక్షకులు మరణించినందున.. వారి జ్ఞాపకాలతో విషాదంతో ఈ సీజన్​ను ముగించారు. ఉదయాన్నే ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో పాల్గెనేందుకు సూర్యోదయానికి ముందే అక్కడికి చేరుకున్నారు ఔత్సాహికులు. పసుపు రంగు వస్త్రాధారణతో ఆహారం తింటూనే మిత్రులు, ఇతరులను పలకరించడం ఇందులో విశిష్టత. జనవరి మాసంలో ప్రారంభమైన ఈ వేడుకలు 6 మంగళవారాల పాటు జరిగి నిన్న ముగిశాయి.
Last Updated : Mar 2, 2020, 3:45 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.