ఆస్ట్రేలియాలో వరద బీభత్సం- మూగజీవాలు విలవిల - ఆస్ట్రేలియాలో భారీ వరదలు
🎬 Watch Now: Feature Video
ఆస్ట్రేలియాలోనే అధిక జనాభా కలిగిన న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో భారీ వరదలు సంభవించాయి. ఈ ధాటికి రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లల్లోకి భారీగా నీరు చేరింది. మరోవైపు వరద ప్రభావానికి పశుసంపద భారీగా దెబ్బతింది. అనేక మూగ జీవాలు నీటిలో కొట్టుకుపోయాయి.