రద్దీ రహదారి పైకి దూసుకొచ్చిన విమానం..! - ట్రాఫిక్
🎬 Watch Now: Feature Video
వాషింగ్టన్లోని టకోమా నగరంలో ఒక చిన్న విమానం గురువారం రద్దీ రహదారి పైకి దూసుకొచ్చింది. వాహనదారులకు కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అయితే ఎటువంటి ప్రమాదం జరగకుండా పైలెట్ విమానాన్ని ల్యాండ్ చేశాడు. కాసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇంధన వ్యవస్థ పనిచెయ్యకపోవడం వల్లే పైలెట్ అత్యవసర ల్యాండిగ్ చేసినట్లు అధికారులు తెలిపారు.