ఫిలిప్పీన్స్లో ఆకట్టుకున్న క్లిఫ్ డైవింగ్ ఫోటీలు - క్లిఫ్ డైవింగ్
🎬 Watch Now: Feature Video
ఫిలిప్పీన్స్లో క్లిఫ్ డైవింగ్ పోటీలు నిర్వహించారు. శనివారం జరిగిన ఈ పోటీలకు ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు హాజరయ్యారు. ఎత్తైన కొండపై నుంచి సముంద్రంలోకి దూకుతూ సాగే ఈ పోటీలు ఆకట్టుకున్నాయి.