Traffic Jam : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. హైవేపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సంక్రాంతి సెలవులు ముగియడంతో నగరవాసులు తిరుగుపయనమయ్యారు. స్వగ్రామాల నుంచి హైదరాబాద్‌కు ప్రజలు తిరిగి వస్తున్నారు. చౌటుప్పల్ పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. చిట్యాల, పెద్దకాపర్తి, చౌటుప్పల్ కూడళ్లు, తూప్రాన్‌పేట, ఆందోల్ మైసమ్మ ఆలయం వద్ద వాహనాల రద్దీగా ఉంది. అబ్దుల్లాపూర్‌మెట్, పెద్ద అంబర్‌పేట ఓఆర్ఆర్ కూడలిలో వాహనాల రద్దీ కొనసాగుతోంది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ - TRAFFIC JAM VIJAYAWADA HIGHWAY
సంక్రాంతి సెలవులు ముగియడంతో తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణం - రద్దీగా మారిన హైదరాబాద్-విజయవాడ హైవే
Published : Jan 19, 2025, 7:32 PM IST
|Updated : Jan 19, 2025, 7:51 PM IST