అట్టహాసంగా 'సీపీసీ' వందేళ్ల వేడుకలు - అట్టహాసంగా 'సీపీసీ' వందేళ్ల ఆవిర్భావ వేడుకలు
🎬 Watch Now: Feature Video
చైనా కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బీజింగ్‌లోని తియనన్మెన్ స్క్వేర్‌లో భారీ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించారు. సైనికుల కవాతు, వైమానిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. సైన్యం నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు, పౌరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.