చిలీలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం - కరోనా టీకా
🎬 Watch Now: Feature Video

చిలీలో గురువారం కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. అమెరికా అభివృద్ధి చేసిన ఫైజర్ టీకాను.. మొదట శాంటియాగోలోని మెట్రోపాలిటన్ ఆస్పత్రిలో ఆరోగ్య సిబ్బందికి ఇచ్చారు. తొలి విడతలో భాగంగా మొత్తం 10 వేల డోసులు అందించనున్నారు. మూడు దశల్లో సాగే ఈ ప్రక్రియలో మరో 10 వేల డోసులను వచ్చేవారం ఇవ్వనున్నట్టు సమాచారం.