ఔత్సాహిక పోటీలు మళ్లీ ప్రసారం.. తగ్గని ఆదరణ - అమెరికా మడ్ ఛాంపియన్‌షిప్
🎬 Watch Now: Feature Video
కరోనా సంక్షోభంతో ప్రముఖ ప్రొఫెషనల్ క్రీడలన్నీ నిలిచిపోయాయి. దీంతో గతంలో జరిగిన కొన్ని ఔత్సాహిక పోటీలను మళ్లీ ప్రసారం చేస్తున్నాయి స్పోర్ట్స్ ఛానెళ్లు. ఈ నేపథ్యంలో 2003లో అమెరికాలో జరిగిన మడ్ బౌల్ టోర్నమెంట్‌ను ఎస్‌ఎన్‌టీవీ తాజాగా ప్రసారం చేసింది. అచ్చం రగ్బీలా ఉండే ఈ క్రీడను బురదలో ఆడటం విశేషం. మౌంట్ వాషింగ్టన్ జట్టును 18-0 తేడాతో ఓడించి.. న్యూ హాంప్‌షైర్ జట్టు విజయం సాధించిన ఈ గేమ్‌లో చీర్‌గర్ల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే పునఃప్రసారం చేసిన మ్యాచ్‌కు ఆదరణ మాత్రం తగ్గలేదు.