ఈ బస్సుతో కరోనా భయాలు మటుమాయం! - Belgium today

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 24, 2020, 8:29 AM IST

కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన బెల్జియంలోని బ్రస్సెల్స్ నివాసితులకు ఓ ప్రత్యేక ఎలక్ట్రిక్ బస్సు చక్కటి సందేశాలను అందిస్తోంది. ప్రేమ, దయాగుణం వంటి ఆడియో సందేశాలనందిస్తూ వీధుల్లో తిరుగుతోంది. కరోనా నేపథ్యంలో ఒకరినొకరు కలిసే అవకాశం లేనందున సన్నిహితులు, బంధుమిత్రులకు 'బ్రస్సెల్స్ వాయిస్' బస్.. తన ద్వారా సందేశాలను చేరవేసే అవకాశం కల్పించింది. ఈ బస్సు అందించే మెసేజ్​ల ద్వారా ప్రజలు తమ గురించి మాత్రమే కాకుండా.. ఇతరుల గురించీ ఆలోచిస్తూ అభినందనలు తెలియపరుచుకుంటున్నారు. కరోనా భయాలను విడనాడాలని ఆకాంక్షిస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.