కార్చిచ్చు పొగతో సిడ్నీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి - sidney latest new
🎬 Watch Now: Feature Video
ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ అటవీ ప్రాంతంలో చెలరేగుతున్న కార్చిచ్చు ధాటికి అనేక నగరాలు దట్టమైన పొగలో చిక్కుకున్నాయి. సిడ్నీలోని ప్రధాన ఓడరేవు సహా పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. కార్చిచ్చును అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.