ఆస్ట్రేలియా: నేటికీ వీడని కార్చిచ్చు పీడ - AUSTRALIA BUSH FIRES
🎬 Watch Now: Feature Video
ఆస్ట్రేలియాను కార్చిచ్చు నేటికీ వణికిస్తూనే ఉంది. న్యూసౌత్ వేల్స్లో కొనసాగుతోన్న దావానలం.. పలు ఇళ్లను బూడిదచేసింది. మొత్తం 60 చోట్ల మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు సాయశక్తుల ప్రయత్నిస్తూనే ఉన్నారు. అగ్నికిలల ధాటికి పలు ప్రాంతాలు అరుణ వర్ణాన్ని కప్పుకున్నట్లు ఎర్రగా కనిపిస్తున్నాయి.
Last Updated : Feb 28, 2020, 10:07 PM IST