ఆహార క్యాన్లతో ఆకృతులు.. భలే ఉన్నాయి! - New York latest news
🎬 Watch Now: Feature Video
న్యూయార్క్లో జరుగుతున్న 'వార్షిక స్వచ్ఛంద రూపకల్పన పోటీలు(ఆన్వల్ ఛారిటీ డిజైన్ కాంపిటీషన్)' విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆహార పదార్థాలున్న క్యాన్లతో తయారు చేసిన ఆకృతులు.. పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బ్రూక్ఫీల్డ్ ప్లేస్ షాపింగ్ మాల్లో ఈ నెల 21 వరకు ఈ 'క్యాన్స్ట్రక్షన్' కార్యక్రమం జరగనుంది. అనంతరం ఈ డబ్బాలను సిటీ హార్వెస్ట్కు ఉచితంగా అందజేస్తారు.