ETV Bharat / bharat

మణిపుర్​లో తోటి సైనికులపై CRPF​ జవాన్​ కాల్పులు- ముగ్గురు మృతి - CRPF JAWAN OPEN FIRE IN MANIPUR

మణిపుర్​లో దారుణం- తోటి సైనికులపై సీఆర్​పీఎఫ్​ జవాన్​ కాల్పులు- ముగ్గురు మృతి

CRPF Jawan Open Fire In Manipur
CRPF Jawan Open Fire In Manipur (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2025, 10:41 PM IST

CRPF Jawan Open Fire In Manipur : మణిపుర్‌లో విధుల్లో ఉన్న ఓ సీఆర్​పీఎఫ్​ జవాను తోటి సైనికులపై జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 8 మంది గాయపడ్డారు. అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంఫాల్‌ వెస్ట్ జిల్లాలోని లాంఫెల్‌లో ఉన్న సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ క్యాంపు సమీపంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. వీరిని ఇంఫాల్‌లోని రిమ్స్‌కు తరలించారు. నిందితుడు 120వ బెటాలియన్‌కు చెందిన హవల్దార్‌ సంజయ్‌ కుమార్‌గా అధికారులు గుర్తించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.