రన్ వేపై అదుపు తప్పిన విమానం-చెలరేగిన మంటలు - అదుపు తప్పిన విమానం
🎬 Watch Now: Feature Video
కాలిఫోర్నియాలోని ఓర్విల్లే మున్సిపల్ విమానాశ్రయంలో ఓ విమానం రన్‌వే పై నుంచి అదుపుతప్పి నేల మీదికి జారింది. టేకాఫ్ అవుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రధాన రన్‌వే నుంచి విమానం పక్కకు జారిపోయి ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. విమానంలో వెళ్తున్న వారంతా సురక్షితంగానే ఉన్నట్టు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనకు గల కారణాలపై జాతీయ రవాణా భద్రతా సంస్థ దర్యాప్తు చేపట్టింది.
Last Updated : Sep 27, 2019, 9:41 PM IST