'బెల్ఫాస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్'లో ఆమిర్ ఖాన్ - గేమ్ ఆఫ్ థ్రోన్స్
🎬 Watch Now: Feature Video
బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ బెల్ ఫాస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేశాడు. ఈ కార్యక్రమం జరుగుతున్న ఉత్తర ఐర్లాండ్‌లో తొలిసారిగా పర్యటించాడు. ఏప్రిల్ 20 వరకు జరిగే ఈ ఈవెంట్‌కు వేలాది మంది ప్రేక్షకులు వస్తున్నారు. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్‌కు తానూ అభిమానినేనని తెలిపాడీ హీరో. అందులో చూపించిన ప్రదేశాలను భారతీయలు వీక్షించాలనుకుంటున్నారని చెప్పాడు.