కరోనా కాలంలో బర్త్ డే పార్టీ ఇలా చేసుకోవాలి... - A whole neighbourhood in Southampton sang 'Happy Birthday' to baby girl Sophia in UK
🎬 Watch Now: Feature Video

కరోనా వైరస్ మనుషులను భౌతికంగా దూరం చేసినా మనస్సులను దగ్గర చేస్తోంది. ప్రస్తుతం యూకే లాక్డౌన్ అయ్యింది. దీనితో సోఫియా అనే ఎనిమిదేళ్ల చిన్నారి... తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోలేని పరిస్థితి ఎదురైంది. అయితే చుట్టు పక్కలవారు ఊరుకోలేదు. తమ ఇళ్లలోనే ఉండి 'హ్యాపీ బర్త్డే' పాట పాడి ఆ చిన్నారి పుట్టిన రోజు పండుగను ఘనంగా నిర్వహించారు.