కరోనా కాలంలో టోర్నడో బీభత్సం- జనం గజగజ - అమెరికా ఉత్తర మిస్సిసిప్పీలో టోర్నడో బీభత్సం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6536741-thumbnail-3x2-asp.jpg)
అమెరికా ఉత్తర మిస్సిసిప్పీలో టోర్నడో బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి టిసోమింగో ప్రాంతంలో చెట్లు విరిగిపడ్డాయి. అనేక భవనాలు దెబ్బతిన్నాయి. జార్జియా, టెనిస్సీపైనా ఈ టోర్నడో ప్రతాపం చూపినట్లు తెలుస్తోంది.