కరోనా ఆస్పత్రిగా క్రీడా మైదానం- 10 రోజుల్లో సిద్ధం! - covid 19 news
🎬 Watch Now: Feature Video
బ్రెజిల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చర్యలు చేపట్టింది అక్కడి ప్రభుత్వం. వైరస్‌కు కేంద్ర బిందువుగా ఉన్న సావో పాలోలో 45వేల మంది కూర్చునే వీలు కలిగిన పకెంబు మైదానాన్ని ఆస్పత్రిగా మార్చుతోంది. అక్కడే 200 పడకలు ఏర్పాటు చేస్తోంది. మరో 10 రోజుల్లోనే ఈ ఆస్పత్రి అందుబాటులోకి రానుందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1600లకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 25 మంది ప్రాణాలు కోల్పోయారు.