హైవేపై ట్రాఫిక్​ జామ్​కు కారణమైన విమానం - ప్రమాదం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 18, 2019, 12:10 PM IST

Updated : Sep 27, 2019, 9:26 AM IST

క్రొయేషియాలో ఓ విమానం అత్యవసరంగా ల్యాండైంది. దేశ రాజధాని జాగ్రెబ్​లో నిత్యం రద్దీగా ఉండే రహదారిపై దిగింది. విమానం దెబ్బతిన్నా, అదృష్టవశాత్తు అందులో ఉన్న ఇద్దరికి, రోడ్డుపై ప్రయాణించేవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. రోడ్డుపై విమానాన్ని చూసి వాహనదారులు ఆశ్చర్యపోయారు. ఇంజిన్​లో సాంకేతిక లోపం వల్లే అత్యవసరంగా ల్యాండ్​ చేయాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు.
Last Updated : Sep 27, 2019, 9:26 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.