చైనాకు వ్యతిరేకంగా పీఓకేలో భారీ కాగడాల ర్యాలీ - Muzaffarabad

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 13, 2020, 8:15 PM IST

నీలం-జీలం నదిపై చైనా భారీ డ్యామ్​లు నిర్మించటాన్ని వ్యతిరేకిస్తూ.. పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్​ (పీఓకే)లో పెద్ద ఎత్తున నిరనసలు చేపట్టారు అక్కడి యువకులు. ముజఫరబాద్​ నగరంలో చైనాకు వ్యతిరేకంగా కాగడాల ర్యాలీ నిర్వహించారు. చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.