నైజీరియా: ప్రసిద్ధ బోలోగన్ మార్కెట్​లో భారీ అగ్నిప్రమాదం - బోలోగన్ మార్కెట్​లో భారీ అగ్నిప్రమాదం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 5, 2019, 7:53 PM IST

నైజీరియాలోని లాగోస్ నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రసిద్ధ బోలోగన్ మార్కెట్​లోని ఓ భవనం పైభాగంలో భారీగా మంటలు చెలరేగాయి. తక్షణం స్పందించిన స్థానికులు.. భవంతిలోని సరుకులను పై నుంచి కిందకి విసిరేశారు. మార్కెట్ రద్దీ కారణంగా​ అగ్నిమాపక దళాలు మంటలను అదుపుచేయడంలో ఇబ్బంది కలుగుతోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.