మ్యాన్‌హోల్‌లో పేలుడు- ఎగిరిపడిన వాహనాలు - మ్యాన్‌హోల్ లో పేలుడు
🎬 Watch Now: Feature Video
చైనాలోని వుహాన్ నగరంలో మ్యాన్‌హోల్‌లో భారీ పేలుడు సంభవించింది. అటుగా వెళ్తున్న ద్విచక్రవాహనాలు, కార్లు ఎగిరిపడ్డాయి. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రధాన రహదారిపై పైప్‌లైన్ పనులు జరుగుతున్న క్రమంలో మ్యాన్‌హోల్‌లో అకస్మాత్తుగా పేలుడు జరిగింది. బాటసారులు భయాందోళనలకు గురయ్యారు. పైప్‌లైన్ పనులను నిలిపివేసిన అధికారులు.. పేలుడుపై దర్యాప్తుకు ఓ బృందాన్ని నియమించారు.
Last Updated : May 22, 2021, 5:17 PM IST