ఎలివేటర్​ కంటే వేగంగా వెళ్లే మనిషితడు - ఆరు అంతస్తులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 6, 2019, 4:27 PM IST

Updated : Sep 29, 2019, 4:01 PM IST

ఎలివేటర్​కన్నా వేగంగా ఆరు అంతస్తులు ఎక్కి వెళ్లగలరా?... అది కూడా సెకెన్ల వ్యవధిలో. అసాధ్యం అనిపిస్తుంది కదూ!... ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు పోలాండ్​కు చెందిన మార్కిన్ డిజియెన్స్కి. ఎలివేటర్​ కంటే వేగంగా అది కూడా 12.22 సెకన్ల వ్యవధిలో ఆరు అంతస్తులను అవలీలగా ఎక్కేశాడు. ఇందుకు వార్సా ఒలింపిక్​ సెంటర్​ వేదికైంది. ఈ కనువిందైన దృశ్యాలను చూసేయండి మరి.
Last Updated : Sep 29, 2019, 4:01 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.