వైరల్: ఆ బాలుడు కోరితే మోదీ, ట్రంప్ కాదనలేకపోయారు! - హూస్టన్‌లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమంలో భాగంగా ఓ బాలుడు తీసుకున్న సెల్ఫీ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4528582-6-4528582-1569236107753.jpg)
హ్యూస్టన్‌లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమంలో భాగంగా ఓ బాలుడు తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ అవుతోంది. కార్యక్రమం ప్రారంభంలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను వేదికపైకి తీసుకెళ్లే దారిలో కొంతమంది పిల్లలు స్వాగతం పలికారు. ఓ బాలుడు నేతలిద్దరితో స్వీయ చిత్రం కోరగా ఇరువురు అంగీకరించారు. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన నేతలిద్దరితో సెల్ఫీ తీసుకునే అవకాశం లభించడం బాలుడి అదృష్టమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Last Updated : Oct 1, 2019, 5:10 PM IST