బొలీవియాలో కార్చిచ్చు.. 4లక్షల హెక్టార్ల అడవులు దగ్ధం - కార్చిచ్చు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 20, 2019, 12:12 PM IST

Updated : Sep 27, 2019, 3:29 PM IST

బొలీవియా తూర్పు ప్రాంతంలో కార్చిచ్చు రగులుకుంది. 4 లక్షల హెక్టార్ల అటవీ భూభాగం, పంటలు, గడ్డి కాలి బూడిదైనట్లు అధికారులు ప్రకటించారు. మంటల వల్ల ఎటువంటి ప్రాణం నష్టం జరగలేదు. లా పాజ్​కు 540 మైళ్ల దూరంలో గల సాంటా క్రజ్​ ప్రాంతంలో భారీ నష్టం సంభవించింది. 2 వందల మంది సైనిక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. బొలీవియా అధ్యక్షుడు ఈవో మోరల్స్ మరో నాలుగు వందల మంది సైనికులను పంపారు. గవర్నర్​ రూబెన్ ఈ ప్రాంతాన్ని 'విపత్తు ప్రాంతం'​గా ప్రకటించారు.
Last Updated : Sep 27, 2019, 3:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.