రోజూ ఆలయానికి మేక.. 10 నిమిషాల పాటు గంట మోగిస్తూ.. - మేక గంట
🎬 Watch Now: Feature Video
Goat rings temple bell: ఓ మేక రోజూ గుడికి వెళ్తోంది. అక్కడికి వెళ్లి సుమారు 10 నిమిషాల పాటు ఏకధాటిగా గంట మోగిస్తోంది. ఈ సంఘటన తమిళనాడు, తిరునెల్వేలి జిల్లా.. కలక్కాడ్ గ్రామం తొప్పు వీధిలో ఉన్న అరుల్మిగు అంగాలా పరమేశ్వరీ ఆలయంలో జరుగుతోంది. రోజూ ఆలయానికి చేరుకుంటున్న మేక గంట నుంచి స్తంభానికి కట్టిన తాడును తన కొమ్ములతో ఆడిస్తూ మోగిస్తోంది. మేక చేస్తున్న పనిని చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST