Beauty contest Hanmakonda: అందాల భామల ర్యాంప్ వాక్.. అలరించిన బ్యూటీ కాంటెస్ట్ - Beauty contest Hanmakonda news
🎬 Watch Now: Feature Video
హనుమకొండలో మిస్టర్ అండ్ మిసెస్ సౌత్ ఇండియా అందాల పోటీలు(Beauty contest Hanmakonda) సందడిగా జరిగాయి. సో స్టార్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన అందాల పోటీల్లో యువతీయువకులు పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ర్యాంప్ వాక్‌లో పాల్గొని అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ముద్దుగుమ్మలు తమ అందచందాలతో ఆకట్టుకున్నారు. భారతీయ, పాశ్చాత్య, దుస్తులు ధరించి మైమరిపించారు. ఈ పోటీల్లో రాణించిన యువతకు హైదరాబాద్‌లో నిర్వహించే ఫైనల్ పోటీల్లో పాల్గొంటారని.. విజేతలకు నగదుతో పాటు సినీ రంగంలో రాణించడానికి శిక్షణ అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.