చవితి నైవేద్యాలు: పేడా మోదక్ చేసుకోండిలా! - peda modak recipe
🎬 Watch Now: Feature Video
వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో గణపతిని పూజిస్తున్నారు. ఆయనకు ప్రత్యేకమైన నైవేద్యాలు చేసి మొక్కులు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బొజ్జ గణపతి మెచ్చిన పేడా మోదక్(modak peda calories) ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.