కమ్మని 'పాయసం'తో తియ్యని వేడుక చేసుకుందాం! - Indian desserts
🎬 Watch Now: Feature Video
భారతీయ పండుగల విందుల్లో పాయసం తప్పనిసరి. ఖీర్, షీర్ ఖుర్మా, పుడ్డింగ్ ఇలా పేర్లు ఏవైనా సరే తియ్యని వేడుకలో పాయసం ఉండాల్సిందే. మరి, అంతటి కమ్మని బియ్యం పాయసం లేదా పొంగలి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి...