చవితి నైవేద్యాలు: 'గుడ్ కా మాల్ పువా' ఇలా చేసుకోండి! - గుడ్ కా మాల్ పువా తయారీ విధాం
🎬 Watch Now: Feature Video
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో గణపతిని పూజిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రకం నైవేద్యాలు చేస్తూ స్వామి వారికి మొక్కులు సమర్పిస్తున్నారు. అలాంటి వారి కోసమే ఈ గుడ్ కా మాల్ పువా. ఈ ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా!