సముద్రంపై తేలియాడే వంతెన.. నడుస్తుంటే సూపర్ కిక్!

By

Published : Mar 27, 2022, 12:47 PM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

thumbnail
Floating bridge kozhikode: కేరళలోని కోజికోడ్​ తీరంలో నీటిపై తేలియాడే వంతెన ఏర్పాటు చేసింది ఆ రాష్ట్ర పర్యటక శాఖ. కోజికోడ్​లో ఇలాంటి వారధి​ నిర్మించటం ఇదే తొలిసారి అని తెలిపింది. తేలియాడే వంతెనను చూసేందుకు తరలి వస్తున్నారు స్థానికులు. వంతెనపై నడుస్తూ అలల ఆటుపోట్లను ఆస్వాదిస్తున్నారు. ఈ వంతెనపై నడవటం థ్రిల్లింగ్​గా అనిపిస్తోందని చెబుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.