దివికేగిన కళా తపస్వికి ప్రముఖుల సంతాపం - k viswanath death balakrishna condolence

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 3, 2023, 11:31 AM IST

Updated : Feb 3, 2023, 8:40 PM IST

దిగ్గజ దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్​ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో టాలీవుడ్​​ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో సంతాపం తెలుపుతున్నారు. ఆయనతో వారికున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు కూడా అర్పించారు.

Last Updated : Feb 3, 2023, 8:40 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.