పెద్దన్నలా ప్రోత్సహించేవారు.. ఆయన లేని లోటు తీరనిది: చిరంజీవి - కృష్ణంరాజుకు పవన్​కల్యాణ్​ నివాళి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 11, 2022, 1:52 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన ప్రముఖ నటుడు కృష్ణంరాజు పార్థివదేహానికి మెగాస్టార్ చిరంజీవి, పవర్​స్టార్ పవన్​కల్యాణ్​ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. వీరు కృష్ణంరాజుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అలాగే సూపర్​స్టార్​ కృష్ణ కూడా కృష్ణంరాజుతో తనకున్న బంధాన్ని వివరించారు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.