స్వర్ణ దేవాలయంలో అల్లుఅర్జున్.. కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు - గోల్డెన్ టెంపుల్లో అల్లుఅర్జున్ ఫ్యామిలీ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16506967-thumbnail-3x2-golden-temple.jpg)
తన భార్య స్నేహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని కుటుంబసమేతంగా సందర్శించారు హీరో అల్లుఅర్జున్. భార్య, పిల్లలతో కలిసి అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఆ వీడియోను మీరు చూసేయండి..
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST